Skill Development & Digital Empowerment
ఉద్యోగం, స్వయం ఉపాధి మరియు Digital Opportunities కోసం ఉపయోగపడే Skills నేర్చుకోండి.
మీ భవిష్యత్తుకు ఉపయోగపడే Skills
Computer మరియు Digital Technology Skills నేర్చుకోండి.
ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే Practical Skills అభివృద్ధి చేసుకోండి.
స్వయం ఉపాధి మరియు Income Generation అవకాశాలను తెలుసుకోండి.
Financial Literacy మరియు Investment Awareness పొందండి.
మీకు నచ్చిన Training Program ను ఎంచుకోండి
Registration Form ను open చేయండి.
మీ పేరు, Mobile మరియు అవసరమైన వివరాలను నమోదు చేయండి.
మీకు కావలసిన Training Program ను ఎంచుకోండి.
Form Submit చేసి మా Team సంప్రదింపుల కోసం వేచి ఉండండి.
క్రింది Form ను పూర్తి చేసి Submit చేయండి
ఈ పేజీలో ఉన్న Online Registration Form ను పూర్తి చేసి Submit చేయండి.
మీ వివరాలు Registration System లో నమోదు అవుతాయి. మా Team అవసరమైన సమాచారంతో మిమ్మల్ని సంప్రదిస్తుంది.
అవును. ఈ Website Mobile, Tablet మరియు Computer అన్నింటిలో పనిచేసే విధంగా రూపొందించబడింది.
క్రింద ఉన్న WhatsApp / Contact option ద్వారా మా Team ను సంప్రదించవచ్చు.
Apoorva Welfare & Educational Society
Opp. MPDO Office, Chimakurthy, Prakasam District, Andhra Pradesh